Tuesday, June 10, 2008

ఊహాగానాలు

ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేది మీడియా.సొసైటి లో జరుగుతున్న నీతి,అవినీతి విషయాలను భయటపెట్టే శక్థి మీడియాకే ఉంది.అలాంటి మీడియా కాసుల కోసం ప్రజలకు ఊహాగానాలు చెప్పి వారిని తప్పుడు దారిలో ఆలోచింపకూడదు. సమాజం లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మీడియా అసలు నిజాన్ని వేలికితీయాడాన్ని పక్కన పెట్టి సంపాదన ఆర్జించడానికి మక్కువ చూపెడుతుంది.అన్ని అలా కాదు కాని కొన్ని అలానే జరుగుతున్నయి.ఒక చిన్న విషయాన్నే హైలేట్ చేసి చూపిస్తూ యాడ్స్ పోసుకుంటుంది. ఉదాహరణకి ప్రముఖ యాక్టర్ కుమర్తె ప్రేమ పెళ్ళి పెద్దలకు చెప్పకుండ చేసుకుందని వార్త అయితే ఇదే న్యూస్ ని రోజంత చుపిస్తూ వారి మనస్తాపానికి గురి కాలేదా. ఈ న్యూస్ వల్ల సమాజానికి ఎటువంటి లాభం లేదు.ఇంకా దానిని చూసి మరికొందరు తయరూవుతరు. న్యూస్ చెప్పొద్దని కాదు అంతగా వద్దని. అసలు జరిగిన విషయం ఒకటైతే కొంచం న్యూస్ చుపించి తర్వాత ఏమిందని భ్రేక్ తర్వాత చుడండని ఏ సిల్లి విషయాన్నో చూపిస్తారు.నిన్న మొన్న జరిగిన జ్యొతిర్మయి చసె లో ఒక మీడియా ఆ అమ్మాయి మీద లేనె పోని న్యూస్ ఏవొ తెలిపింది. దాని వల్ల మీడియా వారికి పేరు, డబ్బు రావచ్చు కానీ వారి తల్లితండ్రులకు ఎంత క్షొభ. వారి చుట్టలలో వారికి,ఆ అమ్మాయికి ఎంతూ చెడ్డ పేరు. బిడ్డ పోయి వారు భథపడుతుంటె ఉన్నవి లేనివి చెప్పి వారిని సమాజంలో చులకన చెయడం తప్పు. ఇంకో మీడియా వల్ల అసలు నిజం ప్రచురిథమయింది. మీడియాకి మన సమాజంలో ఒక మంచి స్తనం ఉంది దానిని మంచి వార్తలతొ, నిజాలు మాత్రమె ప్రచురిస్తూ ఉండాలి. మళ్ళి ఇల్లంటివి జరగకుంద చుస్తె మంచిదని నా అభిప్రయం.

No comments: