Wednesday, May 14, 2008

మంచి మాటలు

1.సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు.
2.తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.
3.మన సంతోషం మన తెలివితేట పై అధారపడి వుంతుంది.
4.కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంతుంది.
5.థైర్యసాహసాలు, ప్రతిభ - ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు.
6.బాథ్యతానిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది.
7.మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగావుంటుంది.
8.మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ.
9.అఙ్ననం భిన్నత్వానికి,ఙానం అభిన్నత్వానికి దారి చూపుతుంది.
10.వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి.
11.నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది.గర్వం శత్రువుల్ని పెంచుతుంది.
12.సత్యమార్గంలో నడిచేవాడేసంపన్నుడు.
13.ఆనందాన్ని మించిన అందాన్నిచ్హే సౌందర్యసాధనం మరొకటి లేదు.
14.దుహ్ఖం అనేది శిక్ష కదు.సంతొషం అనేది వరమూ కదు. రెండూ ఫలితాలే .
15.స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే.
16.నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, ఙానం,వ్యక్తపరిచే సామర్ధ్యం అవసరం.
17.సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్క్ర్రుతి.
18.మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం.
19.థైర్యం,కాలం,ప్రక్రుతి,....ఈ మూడూ ఉతమమైన గొప్ప వైద్యులు .
20.పరిస్థితులు కాదు మానవుణ్ణి స్రుష్టించింది. మానవుడే పరిస్థితుల్ని స్రుష్టించుకున్నాడు

Saturday, May 10, 2008

అమెరికా లో నా తొలి అనుభవం

హెచ్ 1 బి మీద అమెరికా మొదటిసారి వెలుతున్న నాకు ఆ దేశం గురించి ఏమి తెలియదు. ఆ దేశం మన దేశం కంటే డెవెలొప్మెంటె అయిన దేశం అని తప్ప. హైదరబాద్ నుంచి బయలుదేరిన నేను డిల్లి లో విమానం మారి JFK కి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళి Maryland వెళ్ళాలి. అయితే JFKలో దిగిన తర్వాత baggages తీసుకోవాలని wait ఛేస్తున్నాము కాని మా baggages ఒక్కటి కూడా రాలేదు అందుకని అక్కడ baggages గురించి complaint ఇచ్చి వచ్చెటప్పటికి connecting Flight కాస్తా దాటిపోయింది.మేము ట్రావెల్స్ దెగ్గరకి వెళ్ళి అడిగితే "u missed ur flight so u need to cancell the ticket and take another tickets" అని చెప్పారు.అందుకని మేము "give us 2 tickets to Maryland for the next Flight" అని అడిగాము దానికి వారు "no tickets for the next flight u need to cancel the tickets or wait if any tickets will get cancel అని ఇచ్చారు . అందుకని మేము 10.00 A.M నుంచి 3.30P.M దాకా wait చేయించారు ఆ తర్వాత వాళ్ళు ఎమీ చెప్పారంటే "no tickets are cancelled now and no tickets for the next flight if u want tickets for Maryland u have to take on next day 9.00 A.m that to we r having only one ticket" అని చెప్పారు ఆ తర్వాత మేమూ "we need 2 tickets so we go for cancellation " అని చెప్పి cancel చేయించి మా cousin కి call చేసి "rent a car" తీసుకురమ్మని చేప్పక తిమె చూస్తే 4.30 P.M. అయ్యింది. ఆ తర్వాత 2 hours కి తను వచ్చాక బయలుదేరితే (JFK నుంచి Marylandకి) Mid Night1.30 A.M కి ఇంటికి వెళ్ళాము. నా husband కి అమెరికా తెలుసు కాబట్టి నాకు అంత tension లేదు అదే మొదటిసారి వచ్చె వారికి (ఒక్కరె అయితే) ఎంత tension ఉంతుందో మరి కావున ఒక్కరె వస్తుంటె చాల జాగ్రత్త గ రావాలి. నెను తర్వాత ఈ విషం గురించి నా friends కి చెపితే వాళ్ళు అమెరికా లో కష్టాలు ఇల వుంతాయని రుచి చుపించిందన్నమాటాని అందరం నవ్వుకున్నము.
Finally i Want to say something i didn't like service of the Jet Blue in America